ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 10:46 PM

వైసీపీ నేత మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అని అయన అన్నారు. ఎన్ని పార్టీలు కలిసి ముందుకు వచ్చినా వైసీపీని ఓడించలేరని స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా ఇక ఎప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి కాలేడని అంబటి వ్యాఖ్యలు చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com