ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాని కలిగించే కంప్యూటర్ వార్మ్

Technology |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 01:33 PM

సాధారణంగా కంప్యూటర్ వైరస్ గురించి ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను ఉపయోగించే వారికి ఎంతో కొంత తెలుసు. కానీ సిస్టమ్‌ ను పాడుచేసే ఇంకో రకం మాల్వేర్ కంప్యూటర్ వార్మ్ గురించి చాలా మందికి తెలియదు. డాక్యుమెంట్ లేదా లింక్ ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ కంప్యూటర్‌ కు నష్టం కలిగిస్తుంది. 


ఈ-మెయిల్, ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లు, ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ వార్మ్‌ను ప్రత్యేక ప్రోగ్రామ్‌ల సహాయంతో పనిచేస్తుంది. ఈ కంప్యూటర్ వార్మ్ నెట్‌వర్క్ ద్వారా వేగంగా వ్యాపిస్తుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com