ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేటు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 07:53 AM
ఏపీ సర్కార్ ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారంగా ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లలోని ఉపాధ్యాయులు టెట్ రాసి అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ ప్రకటనతో టీచర్లలో ఆందోళన నెలకొంది.

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com