ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరులో ఆర్మీ అభ్యర్థుల నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 12:19 PM

'అగ్నిపథ్'పై వ్యతిరేకత నేపథ్యంలో గుంటూరులో శనివారం ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. నగరంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. అక్కడితో ఆగకుండా రైల్వే స్టేషన్‌వైపు దూసుకెళ్లారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. తాజా ఆందోళనలతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని స్థానికులు టెన్షన్ పడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com