ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమతా బెనర్జీ భేటీకి సీఎంలు డుమ్మా

national |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 04:10 PM

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు ఢిల్లీలో భేటీకి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీ కాన్‌స్టిట్యూష‌న్ క్ల‌బ్‌లో ఈ సమావేశాన్ని తలపెట్టారు. ఈ భేటీకి మమత 8 మంది సీఎంలకు ఆహ్వానం పంపారు. అయితే వారిలో ఒక్కరు కూడా హాజరు కాలేదు. కొందరు రావట్లేదని చెప్పగా, మరికొందరు ప్రతినిధులను పంపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com