ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోరుబావిలో పడ్డ బాలుడు.. 104 గంటల తర్వాత బయటకు

national |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 01:11 PM

ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో 80 అడుగుల లోతు బోరుబావిలో పడిన పదేళ్ల రాహుల్ సాహు అనే బాలుడిని ఎట్టకేలకు రక్షించారు. 104 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఈ ఆపరేషన్ లో 500 మంది పాల్గొన్నారు. జూన్ 10న బాలుడు బోరుబావిలో పడిపోగా, జూన్ 14న బయటకు తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com