ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడి

national |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 01:00 PM

అసోంలోని కాజీరంగా నేషనల్​ పార్కులోని హల్దీబాడీ జంతు కారిడార్​ వద్ద సైకిల్​ పై వెళ్తున్న ఓ వ్యక్తిపై చిరుతపులి దాడి చేసింది. పొదల్లోంచి ఒక్కసారిగా అతనిపై దూకింది. దీంతో అతడు కిందపడ్డాడు. చిరుత మళ్లీ వెంటనే పొదల్లోకి వెళ్లడంతో అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com