ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ విషయాలు మీకు తెలుసా...!

Life style |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 10:02 PM

--- సినిమాలో ఎన్ని పాటలుంటాయి? గతంలో ఐతే ఏడెనిమిది, ఆ తర్వాత ఐదు, ప్రస్తుతం మూడు లేదా నాలుగు అంతే... కానీ 1932 లో వచ్చిన ఇంద్రసభ అనే హిందీ సినిమాలో 71 పాటలున్నాయంట. 


--- రోడ్లపై వెళ్తున్నప్పుడు ఎరుపు, పసుపు రంగులో మెరుస్తూ కనిపించేలా ఉండే అమరికలను బాట్స్ డాట్స్ అంటారు. 


--- ఆడవారికన్నా మగాళ్లకు సగటున నలభై శాతం అధికంగా చెమట పడుతుంది. 


--- "ఓకే" అనే చెట్టుకు యాభై ఏళ్లొచ్చేదాకా కాయలు కాయవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com