ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడప గడపకి ఏంజరుగుతుందో నాకు తెలియాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 04:17 PM

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు వస్తున్న స్పందన.. అక్కడికక్కడే సమస్యల పరిష్కారం తదితరాలను సమీక్షించి.. మరింత సమర్థవంతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం వైయ‌స్‌ జగన్‌ వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com