ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 02:31 PM

పెనుమంట్ర గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ కనకదుర్గ అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం కొరకు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు విజయసారథి అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమ అభిషేకాలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com