ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.47,600కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.51,930కి చేరుకుంది. ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.67,000గా ఉంది.