ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య రామమందిర గర్భగుడి నిర్మాణానికి శంకుస్థాపన

national |  Suryaa Desk  | Published : Wed, Jun 01, 2022, 04:37 PM

ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ మందిర గర్భగుడి నిర్మాణానికి బుధవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు. పూజ తర్వాత రామాలయం నిర్మాణం చేపడుతున్న ఇంజినీర్లను సీఎం సన్మానించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని మునులు, సాధువులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com