ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.10 కోట్లు తెచ్చిపెట్టిన లాటరీ టికెట్

national |  Suryaa Desk  | Published : Tue, May 31, 2022, 11:52 AM

తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన డా.ఎం ప్రదీప్​, ఎన్.రమేశ్ ​కు కేరళలో రూ.10 కోట్ల లాటరీ తగిలింది. ఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం కేరళ విషు బంపర్ లాటరీ టికెట్ ను ఓ ఏజెంట్​ వద్ద​ కొన్నారు. అదృష్టవశాత్తు వారు కొన్న టికెట్​ కే రూ.10కోట్ల లాటరీ తగిలింది. మే 15న ఈ లాటరీ డ్రా తీశారు. ప్రదీప్, రమేశ్ సోమవారం లాటరీ భవన్​ కు వెళ్లి లాటరీ టికెట్ చూపించి రూ.10 కోట్లు తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com