ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతకు ఉద్యోగ అవకాశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 02:00 PM

రాయచోటి లో అపోలో లో పనిచేసేందుకు జాబ్ మేళాను శ్రీ హరినాథ్ రెడ్డి డిగ్రీ కళాశాలలో 28-05-2022 వ తేదీన శనివారం ఉదయం 9 గంటల నుండి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన నిరుద్యోగులు ఈ అవకాశం యోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.


అభ్యర్థులు తమ ఒరిజినల్ మరియు జిరాక్స్ సెర్టిఫికేట్ లు, బ్యాంక్ అకౌంట్, ఆధార్, 4 ఫోటోలు తో హాజరు కావలెను. మరిన్ని వివరాలకు సంప్రదించండి: 919154104031, 919154695289, 919121293125


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com