క్రికెట్ ప్రేక్షకులను అలరించిన ఐపీఎల్-2022 సీజన్ లీగ్ మ్యాచ్లు ముగిశాయి. ఈ క్రమంలో కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్ లకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ రాయల్స్ (తుది జట్టు): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెద్ మెక్కాయ్
గుజరాత్ టైటాన్స్ (తుది జట్టు): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ