ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలపర్రు టోల్ ప్లాజా వద్ద దిశ యాప్ డౌన్లోడ్ మెగా డ్రైవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 10:59 AM

ఏలూరు జిల్లా, కలక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్, అదనపు ఎస్పీ అడ్మిన్ కె చక్రవర్తి, ఏలూరు ఇంఛార్జి డిఎస్పీ జి.వి.యస్ పైడేశ్వరరావు వార్ల యొక్క ఆదేశాలపై మెగా దిశా యాప్ డౌన్లోడ్ కార్యక్రమాన్ని మంగళవారం పెదపాడు ఎస్ ఐ నాగబాబు,పోలీస్ సిబ్బంది, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిలతో కలిసి కలపర్రు టోల్ ప్లాజా ఇతర ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలకు దిశ యాప్ యొక్క ఉపయోగం గురించి తెలియజేస్తూ వారి యొక్క యాండ్రాయిడ్ ఫోన్ లో డౌన్లోడ్ చేసే మెగా కార్యక్రమమును నిర్వహిస్తున్నారని తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com