ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సదరన్ ట్రావెల్స్ కు "బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్ అవార్డు"

national |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 03:50 PM

ట్రావెల్స్‌ అండ్‌ టూరిజం రంగంలో అగ్రగామి అయిన సదరన్‌ ట్రావెల్స్‌ ప్రై.లి. బెస్ట్‌ డొమెస్టిక్‌ టూర్‌ ఆపరేటర్‌ అవార్డును గెలుపొందింది. భారత ప్రభుత్వం నుండి ఎనిమిది సార్లు బెస్ట్‌ డొమెస్టిక్‌ టూర్‌ ఆపరేటర్‌ అవార్డును గెలుపొందింది. పర్యాటక రంగంలో ఎన్నో దశాబ్దాల అనుభవంతో రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రధాన నగరాలలో బ్రాంచీలు ఉన్నాయి.


ప్రముఖ సంస్ధ VETA 2022 మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సదరన్‌ ట్రావెల్స్‌కు పర్యాటక రంగంలో చేస్తున్న సేవలకు గాను అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సంస్ధ ఎండీ ఆలపాటి కృష్ణ మోహన్‌, జెఎండీ ఆలపాటి ప్రవీణ్‌ కుమార్‌ హాజరై బహుమతులను స్వీకరించారు. సంస్ధను ఆదరిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com