--- 1,77,147 విభిన్నరీతులలో టై కట్టొచ్చట. స్టాక్ హోమ్ యూనివర్సిటీ కు చెందిన మైకేల్ జోహన్సన్ అనే మాథ్స్ ప్రొఫెసర్ ఈ విషయాన్ని కనుగొన్నారు.
--- ఒక గ్లాసు నీరు తాగటం వల్ల మన శరీరం ఎంత హైడ్రేట్ అవుతుందో ఒక కప్పు కాఫి తాగటం వల్ల కూడా అంతే పరిమాణంలో మన బాడీ హైడ్రేట్ అవుతుందట.
--- 200రకాలకు పైగా వైరస్ లు జలుబుకు కారణమవుతాయట.
--- వేసవిలో చెరుకు రసం తాగనివాళ్ళు బహుశా ఉండరేమో! చెరుకు రసం తయారైన పావుగంటలోపే తాగేయ్యాలంట, ఎందుకంటే పావుగంటకు మించి నిల్వ ఉంటే చెరుకు రసం పాడైపోతుంది.