ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 03, 2021, 03:40 PM

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి సడలిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఐదేళ్ల సడలింపును పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com