ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియన్ నేవీలో జాబ్స్.. రూ.63,200 వరకు జీతం

national |  Suryaa Desk  | Published : Wed, Aug 25, 2021, 04:56 PM

ఇండియన్‌ నేవీకి చెందిన నేవల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్‌ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


పోస్టు: ట్రేడ్స్‌మెన్‌ (స్కిల్డ్‌)


మొత్తం ఖాళీలు: 302


ట్రేడులు: మెషినిస్ట్‌, టైలర్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, షీట్‌ మెటల్‌ తదితరాలు


అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. నేవల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.


- అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి


వేతనం: రూ.19,900 నుండి రూ.63,200 వరకు ఉంటుంది.


దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో


చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 50 రోజుల్లో పంపాలి.


వెబ్‌సైట్‌: https://www.ncs.gov.in


అడ్రస్: నావల్ షిప్ రిపేర్ యార్డ్, హద్దు, పోర్ట్ బ్లెర్ -744102, సౌత్ అండమాన్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com