ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెన్త్‌, ఇంట‌ర్ అర్హ‌త‌తో ఉద్యోగాలు

national |  Suryaa Desk  | Published : Fri, May 07, 2021, 02:24 PM

ఇతర వివరాలు: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది. ఎంపికైన అభ్య‌ర్థులు అసోంలోని డిబ్రూగ‌ఢ్‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది.


మొత్తం పోస్టులు: 119


ఇందులో అసిస్టెంట్ మెకానిక్ 79, గ్యాస్ లాగ‌ర్ 20, డ్రిల్లింగ్ టాప్‌మ్యాన్ 17, కెమిక‌ల్ అసిస్టెంట్ 10, అసిస్టెంట్ రిగ్ ఎల‌క్ట్రిష‌న్ 10, ఎల‌క్ట్రిక్ సూప‌ర్‌వైజ‌ర్ 5, డ్రిల్లింగ్ రిగ్‌మ్యాన్ 5, డ్రిల్లింగ్ హెడ్‌మ్యాన్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.


అర్హ‌త‌లు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. ప‌ది, ఇంట‌ర్‌, డిగ్రీ పాస‌వ్వాల్సి ఉంటుంది. కెమిక‌ల్ అసిస్టెంట్‌కు 18 నుంచి 40 ఏళ్లు, మిగిలిన పోస్టుల‌కు 18 నుంచి 35 ఏళ్ల వ‌యస్సు క‌లిగి ఉండాలి.


ఎంపిక విధానం: వాకిన్ ప్రాక్టిక‌ల్ లేదా స్కిల్ టెస్ట్ క‌మ్ ప‌ర్స‌న‌ల్ అస్సెస్‌మెంట్ ద్వారా.


ఇంట‌ర్వ్యూ తేదీ: మే 24 నుంచి జూన్ 22 మ‌ధ్య‌


వెబ్ సైట్: https://www.oil-india.com/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com