ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇది తెలిస్తే అల్లం తప్పక తింటారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 15, 2021, 09:33 AM

వంటింట్లో తప్పక ఉండే సుగంధాల్లో అల్లం ఒకటి. వంటకు రుచిని తెచ్చిపెట్టడంతో పాట ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అల్లం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
అల్లంతో ప్రయోజనాలు:
*దగ్గు మరియు జలుబు చికిత్స కోసం
*జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
*వికారాన్ని తగ్గిస్తుంది
*బరువు తగ్గడానికి సహాయపడుతుంది
*రక్తపోటును తగ్గిస్తుంది
*మహిళలకు ప్రయోజనాలు
*జుట్టు మరియు చర్మంకు మంచిది
*వికారం యొక్క చికిత్స కోసం అల్లం
*మోషన్ సిక్­నెస్ తగ్గిస్తుంది(ప్రయాణాల్లో వికారం రాకుండా)
*రక్తం గడ్డకట్టడాన్ని అల్లం తగ్గిస్తుంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com