ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విలియం సన్ ను అందుకే ఆడించలేదు: కోచ్

national |  Suryaa Desk  | Published : Wed, Apr 14, 2021, 10:57 AM

సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్ మన్ కేన్ విలియం సన్ మరి కొంత కాలం జట్టుకు దూరంగా ఉండక తప్పదా?. సన్ రైజర్స్ చీఫ్ కోచ్ ట్రవర్ బెయిలీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. విలియం సన్ మ్యాచ్ ఫిట్ నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఫిట్ గా లేకపోవడం వల్లే కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో ఆయనతో ఆడించలేదని తెలిపాడు. నెట్స్ లోనూ అతను సమయం వెచ్చించాలని.. విలియంసన్ మ్యాచ్ ఫిట్ నెస్ సాధించడానికి మరి కొంత సమయం అవసరమని భావిస్తున్నట్లు తెలిపారు. టోర్నీ సాగుతున్న క్రమంలో విలియం సన్ ను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com