ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పైలట్‌ మొగుడి పైశాచికం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 04, 2020, 12:22 PM

లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త నిజాలు వెల్లడవుతున్నాయి. తాజాగా బయటపడ్డ వీడియోలో పైలట్‌ మొగుడి పైశాచిక చర్యలు వెలుగుచూస్తున్నాయి. ప్రేమ పేరుతో లావణ్య వెంటపడ్డ వెంకటేశ్‌ వివాహమైన అనంతరం ఆమెను వదిలించుకోవాలని చూసినట్టు తెలుస్తోంది. పిల్లలు పుట్టడం లేదనే సాకుతో ఆమెకు నిత్యం వేధించేవాడని వీడియో ద్వారా స్పష్టమవుతోంది. తన చావుకు భర్తే కారణమంటూ లావణ్య ఫేస్‌బుక్‌లో ఓ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం మరో వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com