ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.38 వేల ఫోన్ ఇప్పుడు రూ.17 వేలకే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 25, 2020, 02:23 PM

మీరు స్మార్ట్ ఫోన్ ప్రియులా... అయితే మీకోసమే ఈ శుభవార్త. 38 వేల విలువగల Mi Mix 2 ఫోన్ ఇప్పుడు రూ.17 వేలకే. ఫ్లిప్ కార్ట్ లోనే మీకు ఈ ఆఫర్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే.. HDFC, Axis బ్యాంక్ కార్డులపై మీకు మరింత డిస్కౌంట్ లభిస్తుంది.


ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి...


6 GB RAM


128 GB ROM


15.21 సెం.మీ (5.99 అంగుళాలు) పూర్తి HD + డిస్ ప్లే


12MP Rear కెమెరా


5MP ఫ్రంట్ కెమెరా


3400 mAh లి-పాలిమర్ బ్యాటరీ


క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్


835 ఆక్టా కోర్ 2.5 GHz ప్రాసెసర్


-> మోడల్ సంఖ్య: MZB5778IN


-> బ్లాక్ కలర్ లో వస్తుంది.


-> EMI పేమెంట్ ఆప్షన్ కలదు.


-> 7 రోజుల వరకు రీప్లేస్ మెంట్ సదుపాయం కలదు.


మరెందుకు ఆలస్యం.. ఈ బ్రహ్మాండమైన ఆఫర్ ను ఉపయోగించుకొని తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఫోన్ ను సొంతం చేసుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com