ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీవీవీపీలో 723 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 04:55 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ), కుటుంబ సంక్షమ శాఖ రాష్ట్రంలోని వైద్య‌ విధాన ప‌రిష‌త్ హాస్పిట‌ల్స్‌లో ఖాళీగా ఉన్న 723 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన వెలువడింది. గైన‌కాల‌జీ, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, పాథాలజీ, రేడియాలజీ, డెర్మ‌టాల‌జీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తు దారుల వయసు 01.7.2020 నాటికి 42 ఏళ్లు మించ‌కూడ‌దు. అక‌డ‌మిక్ మెరిట్, ఇత‌ర వివ‌రాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఔత్సాహిక అభ్యర్థులు జులై 18, 2020 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


మొత్తం ఖాళీలు: 723


1. సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్ట్-692‌


2. డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌-31


 


ఉద్యోగం పేరు: సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్ట్, డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌


ఖాళీల వివరాలు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ), కుటుంబ సంక్షమ శాఖ రాష్ట్రంలోని వైద్య‌ విధాన ప‌రిష‌త్ హాస్పిట‌ల్స్‌లో ఖాళీగా ఉన్న 723 పోస్టులు, గైన‌కాల‌జీ, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, పాథాలజీ, రేడియాలజీ, డెర్మ‌టాల‌జీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.


ప్రకటన తేదీ: 2020-06-10


ఆఖరి తేదీ: 2020-07-18


ఉద్యోగ రకం: ఫుల్ టైం


ఉద్యోగ రంగం: ఏపీవీవీపీ


వేతనం:నెలకు రూ.53500


అర్హతలు: పోస్టును అనుస‌రించి బీడీఎస్‌/ త‌త్సమాన, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌


సంస్థ వెబ్‌సైట్: apvvp.nic.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com