ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరస్వతి పవర్ కు 50 ఏళ్ల లీజ్ పొడిగించడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 02:42 PM

సరస్వతి పవర్ కు 50 ఏళ్ల లీజ్ పొడిగించడం సీఎం జగన్  అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే 0.7 టిఎంసిల కృష్ణానీళ్లు కంపెనీకి కేటాయిచడంపై చంద్రబాబు అన్నారు. ప్రజలను ఒక్క ఛాన్స్ అడిగింది సొంత వ్యాపారాల అభివృద్దికేనా అని ప్రశ్నించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com