ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో మూడో రోజుకు ఐటీ సోదాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2020, 11:14 AM

విజయవాడ : ఐటి దాడులు అప్ డేట్ . చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో మూడో రోజుకు చేరిన ఐటీ   సోదాలు.నిర్విరామంగా సోదాలు కొనసాగిస్తున్న ఐటీ అధికారులురహస్య లాకర్ ల నుంచి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు. ఈ రోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com