నా వయస్సు ఎంతైనా పాతికేళ్ల కుర్రాడిలా ఆలోచిస్తా అని చంద్రబాబు నాయుడు అన్నారు. మళ్లి రాష్ట్రాన్ని గాడిన పెట్టేవరకు విశ్రమించాను అని అయన అన్నారు. 150 మంది దాడి చేసిన ఒక్కడినే సమాధానం చెప్తా అని అన్నారు. మీ మైండ్ గేమ్స్ నా దగ్గర చెల్లవు అని అన్నారు. వరుణ దేవుడిని కూడా జైలుకు తీసుకెళ్తారనే భయంతో వర్షాలు పడుతున్నాయా? అని చంద్రబాబు అన్నారు.