ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం పనులకు హైకోర్టు బ్రేక్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2019, 06:26 PM

పోలవరం పనులకు మరోసారి బ్రేక్ పడింది. పోలవరం హైడల్‌ ప్రాజెక్ట్‌ పనులు నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. నవయుగ పిటిషన్‌పై కోర్టు విచారించింది. ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com