ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచు కురుస్తుండటంతో రెండు విమానాలు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2019, 09:59 AM

శ్రీనగర్‌ విమానాశ్రయంలో భారీగా మంచు కురుస్తోంది. దీనితో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారి ఒకరు చెప్పారు. ఇతర విమానాలు రాకపోకలకు అలస్యమవుతుందని ఆ అధికారి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com