గుంటూరు జిల్లా : పిడుగురాళ్ల పట్టణం పిల్లుట్ల రోడ్డు బైపాస్ పక్కన పోలాల్లో పిడుగురాళ్ల పట్టణానికి చెందిన గోపి అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మ హత్య.రావి గోపి (26) స్వగ్రామం వీరాపురం . గత కొంత కాలంగా పిడుగురాళ్ల పట్టణంలో జానపాడు గేట్ పక్కన కాలనీలో నివశిస్తున్నట్లు తెలిసిందిసంఘటన స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకుంటున్న పట్టణ ఎస్ఐ ఉమా మహేశ్వర రావు