ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రొమ్ము క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2019, 11:56 AM

రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కలిగించేందుకు నెల్లూరు మెడికల్ కాలేజీ విద్యార్థులు, సిబ్బంది.. ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. పింక్ కలర్ దుస్తుల్లో, పింక్ బెలూన్స్ చేతబట్టుకుని ర్యాలీగా కదిలారు. రొమ్ము క్యాన్సర్ పై ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి అనుమానాలున్నా వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com