ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరి కోర్టులో లొంగిపోయిన అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2019, 12:09 PM

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాప్ అచ్చెన్నాయుడు ఇవాళ మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు. ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో భాగంగా పోలీసులతో జరిగిన వివాదంలో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి కోర్టులో ఆయన లొంగిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com