దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ మందగించడంతో అది బంగారం ధరపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు రూ.50 తగ్గి రూ.39,950గా నమోదు కాగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర పది గ్రాములకు రూ.40 తగ్గి రూ.36,620కి పడింది.
భారత్లోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి
నగరం 22 క్యారెట్ల బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర
చెన్నై ₹ 36,470 ₹ 39,800
ముంబయి ₹ 37,500 ₹ 38,500
న్యూఢిల్లీ ₹ 37,250 ₹ 38,450
కోల్కతా ₹ 37,750 ₹ 39,150
బెంగళూరు ₹ 35,750 ₹ 39,060
హైదరాబాద్ ₹ 36,470 ₹ 39,800
కేరళ ₹ 35,400 ₹ 38,640
పూణే ₹ 37,500 ₹ 38,500
బరోడా ₹ 37,580 ₹ 38,700
అహ్మాదాబాద్ ₹ 37,580 ₹ 38,700
జైపూర్ ₹ 37,250 ₹ 38,450
లక్నో ₹ 37,250 ₹ 38,450
కోయంబత్తూర్ ₹ 36,470 ₹ 39,800
మదురై ₹ 36,470 ₹ 39,800
విజయవాడ ₹ 36,470 ₹ 39,800
పాట్నా ₹ 37,500 ₹ 38,500
నాగ్పూర్ ₹ 37,500 ₹ 38,500
చంఢీఘడ్ ₹ 36,150 ₹ 38,150
సూరత్ ₹ 37,580 ₹ 38,700
భువనేశ్వర్ ₹ 36,470 ₹ 39,800
మంగుళూరు ₹ 35,750 ₹ 39,060
విశాఖ పట్నం ₹ 36,470 ₹ 39,800
నాసిక్ ₹ 37,500 ₹ 38,500
మైసూర్ ₹ 35,750 ₹ 39,060