ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామకుప్పంలో ఆరుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2019, 11:37 AM

 చిత్తూరు : చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీసులు రామకుప్పంలోని పేకాట స్థావరాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుండి రూ.32,000 ల నగదును స్వాధీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com