ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుద్ఘాతంతో ఇద్దరు యువకులు సజీవదహనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 17, 2019, 01:12 PM

విద్యుద్ఘాతంతో ఇద్దరు యువకులు సజీవదహనమైన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పులివెందులలో బైక్ పై వెళ్తున్న యువకులపై హై టెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com