ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమతా బెనర్జీతో కలిసి పని చేయనున్న ప్రశాంత్‌ కిషోర్‌

national |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2019, 05:13 PM

రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్‌ కిషోర్‌ నేడు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మమతా బెనర్జీతో కలిసి పని చేయడానికి ప్రశాంత్‌ కిషోర్‌ అంగీకరించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com