కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజక వర్గంనుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడ తిరునల్వేలి ఆలయాన్ని సందర్ధించారు. ఆలయ పూజారి సూచనల మేరకు రాహుల్ గాంధీ తన నాయనమ్మ, తండ్రి, తాత ముత్తాతలకు తర్పణాలు వదిలారు. కేరళ సంప్రదాయ దుస్తులు ధరించిన రాహుల్ పూజారి చెప్పిన విధంగా సశాస్త్రీయంగా తర్పణాలు వదిలారు