ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఏపీలో రాహుల్ గాంధీ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2019, 05:33 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఆయన ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు ఉదయం 10.45గంటలకు రాహుల్ గాంధీ గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు. ఉదయం 11గంటలకు విజయవాడ, సాయంత్రం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com