ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అద్దంకి: పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 07:17 PM

అద్దంకి పట్టణంలోని, బెల్ & బెనిట్ పాఠశాల నందు శుక్రవారం పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలను అద్దంకి ఎస్సై ఖాదర్ బాషా స్వయంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. విద్యార్థులలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు "సైబర్ నేరాలు అరికట్టడంలో విద్యార్థుల పాత్ర" అనే అంశంపై ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బహుమతులు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com