ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రహ్మసముద్రం: రైతు భరోసా కేంద్రం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 07:14 PM

బ్రహ్మసముద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని వెలుగు ఏపిఎం నీలామని, జనసేన, టిడిపి నాయకులు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com