ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయదుర్గం: ఈ నెల 25న మెగా జాబ్ మేళా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 03:49 PM

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 25వ తేదిన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు తెలిపారు.
రాయదుర్గం పట్టణంలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు 40 కంపెనీలు పాల్గొంటాయని, టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్ పాసైన వారు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com