ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండాపురం తహశీల్దారుగా గురప్ప

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 11:09 PM

కొండాపురం మండల నూతన తహశీల్దార్‌గా సి. గురప్ప నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు స్థానిక రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. గురప్ప సింహాద్రిపురం నుంచి కొండాపురానికి బదిలీ అయ్యారు. కార్యక్రమంలో డీ. టీ మీన, సీనియర్ అసిస్టెంట్ సిద్దిక పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com