ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొమరోలు: 44 సార్లు రక్తదానం చేసిన యువకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 10:59 PM

కొమరోలు మండలం నల్లగుంట్లకు చెందిన చల్లా అశోక్ రెడ్డి 44 సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించాడు. ఆదివారం ఓ డయాలసిస్ రోగికి రక్తం అత్యవసరమైన సమయంలో పక్క జిల్లా అయిన నంద్యాలకు వెళ్లి మరి రక్తదానం చేశాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకే పలుమార్లు రక్తదానం చేయడం జరిగిందని దాత అశోక్ రెడ్డి తెలిపారు. రోగులకు అత్యవసర సమయంలో తన వంతు సహాయంగా మిత్రుల ద్వారా రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com