ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ ఎంపీని కలిసిన సామినేని ఉదయభాను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 03:32 PM

విజయవాడ లోకసభ సభ్యులు కేశినేని శివనాథ్ ని విజయవాడలోని వారి కార్యాలయం నందు గురువారం జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులుగా నియమించబడిన ఉదయభానుకి శుభాకాంక్షలు తెలియజేసి వారిని సత్కరించారు ఎంపీ కేశినేని శివనాథ్. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com