ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరవకొండ సీఐ గా చిన్న గౌస్ రెండవసారి బాధ్యతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2024, 10:34 PM

ఉరవకొండ రూరల్ సర్కిల్ సీఐ గా చిన్న గౌస్ రెండవసారి బాధ్యతలు చేపట్టినందుకు పట్టణ, గ్రామీణ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ టిడిపి నేత బావి గడ్డ ఆనందు.
మహిళా నేత దేవమ్మ, మైనార్టీ సభ్యురాలు తదితరులు బుధవారం సిఐను కలిసి అభినందనలు తెలిపారు. గతంలో చిన్న గౌస్ ఆరమరికలు లేకుండా విధులు నిర్వహించినందుకే ఈ సానుభూతి ఆయనకు లభించిందని వారు ప్రశంసించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com