ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కేటింగ్ లో సత్తాచాటిన తాడిపత్రి విద్యార్థులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 10:26 AM

అనంతపురంలోని 36వ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్ షిప్ మాక్ రోలర్ స్కేటింగ్ అకాడమీలో జరిగిన సెలక్షన్ లో తాడిపత్రికి చెందిన శివ స్పీడ్ స్కేటింగ్ అకాడమీ విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు.
ఇందులో బిల్లివికారెడ్డి -గోల్డ్, సిల్వర్, ఉమర్ 2 సిల్వర్, సునైనా గోల్డ్, సిల్వర్, మనోహర్ 2 గోల్డ్, 1 బ్రాంజ్, ప్రకృతి రెండు సిల్వర్లు, ముక్తేశ్వరి 3 గోల్డ్, తదితరులు మెడల్స్ సాధించినట్లు కోచ్ శివ సోమవారం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com