ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో YCPకి రాజీనామా చేస్తా: రాపాక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 07:08 PM

రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే YCPకి రాజీనామా చేస్తానన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వైసీపీ పెద్దలకు చెప్పానని వివరించారు.
అనివార్య పరిస్థితుల్లో జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లానన్నారు. ఏ పార్టీలో చేరేది ఇప్పుడే వెల్లడించలేనని రాపాక స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com