ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే చదలవాడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 07:56 PM

నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ను శుక్రవారం కలిశారు. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులను మంత్రికి వివరించారు. కేర్‌ యూనిట్‌ లెవెల్‌ వన్‌ శంకుస్థాపనకి రావాలని మంత్రిని ఎమ్మెల్యే ఆహ్వానించారు. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com